BJP Bandaru Dattatreya Press Meet, Slams KCR Over Irrigation Water Delay In Release | V6 Telugu News
on
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
BJP Bandaru Dattatreya Press Meet, Slams KCR Over Irrigation Water Delay In Release | V6 Telugu News
Bjp Ex MP Bandaru Dattatreya Fire On CM KCR Over Kaleshewaram Project
Telangana Government Wasting The Money Behalf Off Irrigation Projects
Farmers Facing Problem With Farming water
Cm kcr Answar The Public On Irrigation Projects Issue
80000 cr Rupess Money Wast On Kaleshwaram Project
Laxmi pur pump Water Go Mid Manaru
బండారు దత్తాత్రేయ బీజేపీ సీనియర్ నేత
తెలంగాణ రాష్ట్రం లో సాగునీటి ప్రాజెక్టుల నీళ్ళ లేక ఎండిపోతున్నాయి..
ప్రాజెక్టుల క్రింద ఉన్న రైతులు నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారు..
కాళేశ్వరం ప్రాజెక్టు తో ఎన్ని ఎకరాలకు నీళ్లు అందించారు..
ఒక పక్క రైతులు నీళ్ల కోసం ఎదురుచూస్తుంటే..కేసీఆర్ మాత్రం మోటార్స్ వెట్రాన్ సక్సెస్ పరిమితం అయ్యారు.
80 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నిరందించని పరిస్థితి..
రైతు రుణమాఫీ కి ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలి..
ఆర్టికల్ 370 పై కాంగ్రెస్ పార్టీ కి ఏకాభిప్రాయం లేదు..
కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంది.
కాశ్మీర్ రాచ పుండుకు ఆర్టికల్ 370 రద్దు ఒక మందు లాంటిది..
చిదంబరం లాంటి వ్యక్తి ఆర్టికల్ 370 రద్దుని మతం తో ముడిపెట్టడం తగదు.
ఆగస్టు 15 ని బ్లాక్ డే ప్రకటించడం పాకిస్థాన్ బరితెగింపుకు నిదర్శనం..
కాంగ్రెస్ నేత హన్మంతయ్య 1963 లొనే ఆర్టికల్370 రద్దు చేయమని చెప్పారు..
కేటీఆర్ జాతీయ వాదం ని మత వాదం తో ముడిపెట్టడం సరికాదు..
టి ఆర్ ఎస్ ప్రభుత్వం 17 సెప్టెంబర్ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి.
నిజాం పాలనలో తెలంగాణ సమాజం అన్ని విధాలుగా అణిచివేయబడ్డది..
కేసీఆర్ 15 ఆగస్టు జాతీయ జెండా ఎగురవేసినట్లు సెప్టెంబర్17 న కూడా జాతీయ జెండా ఎగురవేయాలి..
మజ్లిస్ కి భయపడి టి ఆర్ ఎస్ సెప్టెంబర్17 ని అధికారికంగా నిర్వహిస్తాలేదు.
సెప్టెంబర్ 17 తెలంగాణ గ్రామాల్లోకెళ్ళి విమోచన దినాన్ని జరుపుతాం..
V6 News Telugu, Official YouTube V6 News Telugu Channel owned by VIL Media Pvt Ltd. V6 News A 24 hour Telugu News Channel Dedicated To Report News Across Telangana As Well AP And Also Other Parts Of The World Through Telugu Live Reports. V6 News Telugu Channel" brings innovation and the best of the telugu news content that serves the interests of the viewers in the most receptive formats
Comments
Post a Comment